HI WELCOME TO KANSIRIS

life rules

Leave a Comment
 1. ఈ ప్రపంచంలో ధనార్జనే గీటురాయి. 
2. అనుబంధాలు, ఆత్మీయతలు! నిస్వార్థమైన స్నేహం ఆశించడం, నీటికోసం ఎండమావుల వెంట పరుగెత్తడంలాంటిది. 
3. మంచితనం అనేది అసమర్థతకు పర్యాయ పదం. 
4. సొంత లాభం కొంత మానుకుని, పొరుగువాడికి తోడుపడేవాడు పిచ్చి సన్యాసి. 
5. ఎత్తులు, పై ఎత్తులతో స్వార్థానికి ఇతరుల్ని ఉపయోగించుకునే వాడే తెలివైనవాడు!

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.